జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి బాలికలు నిరసన

జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి బాలికలు నిరసన

విశాఖ : వి న్యూస్ : జనవరి 22: 

విశాఖ వ్యాలీ సమీప జువైనల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చి బాలికలు నిరసన తెలుపుతున్నారు.మాకు లోపల నరకం చూపిస్తున్నారని బాలికల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్లీపింగ్ మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. గోడలపైనుండి ఆత్మహత్యయత్నం బాలికలు ప్రయత్నం చేస్తున్నారు. నగర పోలీస్ కమీషనర్ జోక్యం చేసుకుని మాకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.