పీఎంపాలెం, భీమిలీ పోలీసు స్టేషన్ సముద్ర తీరం పరిధిలో బైక్ రేసులు

పీఎంపాలెం, భీమిలీ పోలీసు స్టేషన్ సముద్ర తీరం పరిధిలో  బైక్ రేసులు

మధురవాడ : వి న్యూస్ : జనవరి 02:

పీఎంపాలెం, భీమిలీ పోలీసు స్టేషన్ సముద్ర తీరం పరిధిలో విచ్చలవిడిగా బైక్ రేసులు నిర్వహిస్తున్నారు. సముద్ర ఒడ్డున బైక్ రేసర్ల విన్యాసాలు చేస్తున్నారు. భారీగా బెట్టింగులతో బైక్ రేసులు నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో యువత బైక్ రేసులు చేస్తున్నారు. బైక్ రెసులపై పీఎంపాలెం, భీమిలి పోలీస్ నిఘా వ్యవస్థ లోపించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటిపై నగర సీపీ దృష్టి సారిస్తేనే వీరికి కళ్లెం వేయగలరని ఆశిస్తున్నారు.