వాంబేకాలనీలో 57వ సచివాలయం పరిధిలో ప్రారంభమైన పెన్ష్షన్లు పంపిణీ కార్యక్రమం

వాంబేకాలనీలో 57వ సచివాలయం పరిధిలో ప్రారంభమైన పెన్ష్షన్లు పంపిణీ కార్యక్రమం

మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 31: 

వాంబేకాలనీలో 57వ సచివాలయం పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం హెల్త్ సెక్రటరీ రామలక్ష్మి 7వవార్డ్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు నోడగల భవాని ఆధ్వర్యంలో నిర్వహించారు. 57వ సచివాలయం పరిధిలో 32 మంది దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందచేసినట్లు వారు తెలిపారు.