భీమిలిలో అవంతి గెలుపు- అభివృద్ధి కి మలుపు అంటూ ఎన్నికల ప్రచారం
చంద్రంపాలెం : వి న్యూస్ : ఏప్రిల్ 16:
భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలుపుకోసం రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి జగ్గుపల్లి నరేష్ 7వవార్డు చంద్రంపాలెంలో ఎన్నికలు ప్రచారంలో బాగంగా 27వరోజు ఇంటింటా తిరిగి మహిళలకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ 5ఏళ్ళు లో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన కోసం వివరించి ఆయన మళ్ళీ వస్తేనే మరిన్ని మంచి సేవలు సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన వలనే పేదలకు బుడుగు బలహీనుల వర్గాల వారికి మరింత న్యాయం జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే భీమిలిలో ప్యాన్ గుర్తుపై ఓటేసి మూడోసారి ముచ్చటగా యంయల్ఏ గా అవంతిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ కార్యాక్రమంలో పిళ్లాకృష్ణా ముర్తి పాత్రుడూ, పైడిరాజు నాగోతి తాతరావు, పోతిన జోగీ, తాతబాబు, పిళ్ళా సురేష్, వాండ్రాసి వినోద్, నాగోతి రాజు, జగుపిల్ల సురేష్, పోతిన గురునాధ్, రాంపిళ్ళ సురేష్, శ్రీను, రాజు మరియు ఇతరలు