జగ్గయ్యపేట టిడిపి ప్రచార కార్యక్రమంలో దొంతు చిన్నా
జగ్గయ్యపేట : వి న్యూస్ ప్రతినిధి:ఏప్రిల్ 27:
జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కూటమి అభ్యర్థి శ్రీ రామ్ తాతయ్య ఎలక్షన్ ప్రచారం సందర్భంగా జగ్గయ్యపేట పరిశీలికులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు 3 గ్రామాల్లో ఉదయం 9 గంటలకు నుండి రాత్రి 8 గంటల వరకు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం అనంతరం ముందు జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.