ఆనందపురం మండలం టిడిపికి జనసేనకు బారీ షాక్

ఆనందపురం మండలం టిడిపికి జనసేనకు బారీ షాక్! వైసీపీ లో చేరిన నేతలు.

భీమిలి: వి న్యూస్ : ఏప్రిల్ 28: 

భీమిలి నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

_*ఆధ్వర్యంలో నిర్వహించిన మండల బూత్ ఏజెంట్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా*_ _*కుశలవాడ,కణమాం,ముచ్చెర్ల శిర్లపాలెం, ముకుందపురం, పంచాయితీల వార్డు సభ్యులు మరియు ముఖ్య నాయకులు టిడిపి జనసేన నుంచి 300 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు*_

_*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 మేనిఫెస్టో చేర్చిన ప్రతి పధకం నూటికి నూరు శాతం అమలు చేసారని 2024 లో మేనిఫెస్టో కి ఆకర్షిస్తులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరామని భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గారు గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు*_

 _*ఈ కార్యక్రమంలో ఆనందపురం మండలం పెద్దలు కోరాడ వెంకట్రావు గారు మజ్జి వెంకట్రావు గారు బంక సత్యం గారు ఆనందపురం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు*_