బి ఫార్మ్ అందుకున్న భీమిలి ఎమ్మెల్యే అవంతి
మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 22:
రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి భీమిలి శాసనసభ్యులు అవంతికి మంగళవారం పార్టీ కార్యాలయంలో బి ఫార్మ్ ను అందచేశారు. 24వ తేదీన బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు అవంతి తెలిపారు. ఈ సందర్బంగా నామినేషన్ కు ఏభైవేలకు పైగా ప్రజలు హాజరవుతారని ఆశిస్తున్నాని అన్నారు.