నమ్మివానిపేట కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టిన జై భారత్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్
తగరపువలస : వి న్యూస్ : ఏప్రిల్ 16:
జై భారత్ పార్టీ ప్రచారంలో భాగంగా మంగళవారం 2వవార్డ్ తగరపువలస పరిధిలో గల నమ్మివానిపేట కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం కోసం కృషి చేస్తానని భీమిలి అభ్యర్థి అనిల్ కుమార్ హామీ ఇవ్వడం జరిగింది.