తగరపువలసలో అంబేద్కర్ జయంతికి నివాళులు భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగోతి నాగమణి

తగరపువలసలో అంబేద్కర్ జయంతికి నివాళులు భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగోతి నాగమణి 

తగరపువలస : వి న్యూస్ : ఏప్రిల్ 14:

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ రూపకర్త బహు ప్రజ్ఞశాలి ప్రపంచ మేధావి భాడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అక్షర జ్ఞాని బాబాసాహెబ్  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థి తగరపువలస  జంక్షంలో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ అనే నినాదంతో మహనీయుడికి నివాళులు తెలియజేస్తూ అనంతరం ప్రచారం ప్రారంభించిన నాగోతి నాగమణికి ఆడపడుచులు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టి ఆమెకు తమా మద్దతు తెలియజేశారు ప్రచారంలో భాగంగా కొండపెట్ల గల బహుజనులు ఆ గ్రామంలో ఉన్న తమ సంఘం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి  నినాదాలతో స్మరించుకుని   గ్రామ ప్రజలకు తమను తాము రెండో విడత పరిచయం గా మీ గ్రామంకి వచ్చాను అని అనంతర రాధిక కట్ పిసెస్ షో రూం వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన చలివేంద్రంలోభీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పాల్గొన్నారు.