శ్రీ భరత్ నామినేషన్ కి భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో తరలివెళ్లిన 6వ వార్డ్ టీడీపీ శ్రేణులు
పియం పాలెం: పెన్ షాట్: ఏప్రిల్ 22:
విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు సోమవారం చేస్తున్న సందర్భంగా భీమిలి నియోజకవర్గం 6వ వార్డ్ టీడీపీ అధ్యక్షుడు దాసరి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 200 ద్విచక్ర వాహనాల ర్యాలీ పియం పాలెం నుంచి కదలివేలయ్యి.. ముందుగా దాసరి శ్రీనివాసరావు టీడీపీ జెండా ఊపి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రజలు వైసీపీ ప్రభుత్వం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో భీమిలి లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ తో గెలుస్తుంది. ఇప్పటికే భీమిలి లో వైసీపీ 80% కలిఅయ్యిది ఇది చాలు టీడీపీ గెలుస్తుంది అనడానికి నిదర్శనం.