చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి. భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించాలంటే గంటాకు ఓటు వేయండి. 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

చంద్రబాబు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి. భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించాలంటే  గంటాకు ఓటు వేయండి.

5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.

మధురవాడ:   పెన్ షాట్ ప్రతినిధి : ఏప్రిల్ 27: 


    చంద్రబాబు పాలనతోనే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అని, భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించాలంటే  గంటాకు ఓటు వేయాలని అలాగే విశాఖపట్నం  అభివృద్ధి చెందాలంటే శ్రీ భరత్ ఓటు వేయాలని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. శనివారం మారికవలస రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి,ప్రజా సంక్షేమానికి కేరాఫ్ తెలుగుదేశం పార్టీ అన్నారు.ఎన్టీఆర్ హయాంలో రెండు రూ. కిలో బియ్యం,పేదలకు పక్కాఇళ్లు, మహిళలకు ఆస్తి కి సమాన హక్కు,స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రజల ఇప్పటికీ మర్చిపోలేదన్నారు.అనంతరం నాయకులు కార్యకర్తలు భీమిలి తెలుగుదేశం పార్టీ  ఎమ్మెల్యేగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు ని,విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వార్డు టీడీపీ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ,జనసేన అధ్యక్షులు దేవర శివ,పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాండ్రాసి అప్పలరాజు,బోయ వెంకటరమణ,మాజీ కార్పొరేటర్ మన్యాల సోమయ్య,భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి, ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్, ఉపాధ్యక్షులు వియ్యపు నాయుడు, మాచర్ల నాగేశ్వరరావు,ఎస్సీ సెల్ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్,యువత అధ్యక్షులు కొండపు రాజు,ఈగల అప్పలనాయుడు, బొట్ట లోకేష్,ఓలేటి శ్రావణ్, నారాయణ శెట్టి చక్రపాణి, మహిళ నాయకురాలు సరస్వతి, సునీత, అనిత,వనిత,మిత్తన రమణమ్మ,ప్రసన్న,సౌజన్య, నాగోతి అనిత, కృష్ణవేణి,లక్ష్మి, రేణుక, దేవి,ప్రమీల,గీత, నూకరాజు, ముచ్చి రామనాయుడు,మోకర రవి, ఆనందరావు,రామనాయుడు రమేష్, మోహన్,గాడు రాంబాబు,అప్పన్న,సంబాన జీవన్,వెంగళరావు, రమణమూర్తి,బాడితబోయిన లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, విష్ణు, మీత్తన రమణ జనసేన నాయకులు దారపు సూరి బాబు,కె ఈశ్వర్ రావు,సతీష్,ధర్మారావు,సన్యాసిరావు,శర్మ గౌరీ, టీడీపీ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.