5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆద్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ గృహ సారదులు

5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆద్వర్యంలో టీడీపీలో చేరిన వైసీపీ గృహ సారదులు

మధురవాడ : వి న్యూస్ : ఏప్రిల్ 26:

5వ వార్డ్లో వైస్సార్సీపీ నుంచి టీడీపీ 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆద్వర్యంలో పలువురు చేరారు. యువత మరియు  గృహసారధులు టిడిపిలో చేరారు. వారికి టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి భీమిలి ఉమ్మడి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆహ్వానించారు. కూటమి విజయం సాధించేవిధంగా చూడాలని గంటా శ్రీనివాస్ రావు సూచించారు.