గాయత్రీ విద్యా పరిషత్ మెడికల్ కాలేజి లోఅంతర్జాతీయ మహిళా సదస్సు పురస్కరించు కొని ప్రత్యేక మెడికల్ క్యాంపు

గాయత్రీ విద్యా పరిషత్ మెడికల్ కాలేజి లోఅంతర్జాతీయ మహిళా సదస్సు పురస్కరించు కొని ప్రత్యేక మెడికల్ క్యాంపు

కొమ్మాది : వి న్యూస్: 2024 మార్చ్ 02:

మారికవలస గాయత్రి మెడికల్ కళాశాలలో

మార్చి 8వ తారీఖు అంది అంతర్జాతీయ మహిళా సదస్సు పురస్కరించు కొని, గాయత్రీ విద్యా పరిషత్ మెడికల్ కాలేజి లో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహిస్తారు .ఈ కార్యక్రమంలో 

 డీన్ డా.... సుబ్బారావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు*మహిళ దినోత్సవం సందర్భంగా మార్చి 8 న గాయత్రి లో మహిళలు కోసం కొన్ని మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తున్నాం బ్రెస్ట్ స్క్యాన్ ను నిర్వహించడం జరిగింది..45 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే చేయడం జరుగుతుంది ఈ స్యాన్ బయట అయితే 2500 అవుతుంది కాని 8న గాయత్రి లో ఉచితంగా చేయడం జరిగింది.9 నుంచి 15 వరకు 1000 రూపాయలు చేయడం జరుగుతుంది.ఎముకలు సమస్య బోన్ మినరల్ టెస్టులు కూడా చేస్తున్నాం... ఈ టెస్ట్ కూడా సుమారు 2500 వరకు అవుతుంది కానీ ఈ టెస్ట్ ను కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం.ఒబెసిటీ తో ప్రపంచం మొత్తం బాధలు పడుతున్నాం... ఫైబ్రో స్కాన్ ను కూడా ఉచితంగా చేస్తున్నాం.బోన్ మినరల్ టెస్ట్ లో ఒకవేళ పాజిటివ్ వస్తె తర్వాత 6 టెస్ట్ లు చేయాలి వాటిలో కూడా 50 శాతం రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది.మహిళలు అందరి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.హార్ట్ కు సంబంధించిన వ్యాధులు కూడా తరుచూ వస్తున్న తరుణంలో దానికి సంబందించిన టెస్ట్ లు కూడా చేస్తున్నాం.జబ్బు తీవ్రత బట్టి వైద్యంలో రాయితీ ఉంటుంది.ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా ఉంది.వైద్యం కూడా ఆరోగ్య శ్రీ లో చేస్తాం..ఆరోగ్య శ్రీ లో టెస్ట్ లు కూడా టెస్ట్ లు చేయాలి అని మాకు వస్తె తప్పకుండా టెస్ట్ లు కూడా చేస్తాం....

1), మా మోగ్ర ఫీ పరీక్ష - 40 ఏళ్ళు పైబడిన ఉచిత స్త్రీలకు .- 8వ తారీఖు.


50% రాయితీ తొ 9 - 15 వ తారీఖు వరకు


2) హెచ్ బి ఎ | సి - 40 ఏళ్ళు పైబడిన స్త్రీలకు ( సుగర్ పేషెంట్లుకు)


ఉచితం - 8వ తారీఖు.


50% రాయితీ - 9- 15వ తారీఖు వరకు.


కావున ఈ సదవకాశం 40 ఏళ్ళు పైబడిన స్త్రీలు ఉపయోగించుకొని, తేమ ఆరోగ్యా పెంపొందించుకొన గలరని కొరుతున్నాము.