విశాఖ మధురవాడ బోరవాని పాలెం జాతీయ రహాదారి పై రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి..

విశాఖ మధురవాడ బోరవాని పాలెం జాతీయ రహాదారి పై రోడ్డు ప్రమాదం లో ఇద్దరు యువకులు మృతి..

బోరవాని పాలెం : వి న్యూస్ : ఫిబ్రవరి 06:

విశాఖ పెదవాల్తేరు కు చెందిన నలుగురు యువకులు విజయనగరం పైడి తల్లమ్మ గుడి వెళ్ళి తిరిగి వచ్చె సమయం‌లో మణి,నిరంజన్,ఒక బైకు పైన రాజేష్ గౌతం ఒక బైక్ వస్తున్నారు.బోరవాని పాలెం జాతీయ రహాదారి పై గెదె అడ్డురావటం తో కుడివైపుకు తుళ్ళి పడటం తో అటుగా వస్తున్న గ్యాస్ లోడుతో వస్తున్న లారీ ఢీకోనటం తో మణి,నిరంజన్ అక్కడిక్కడె మృతి చెందారు.మణి హానుమంతు వాక ఐటిఐ లో నిరంజన్ ఎంవిపి లో డిగ్రి చదువుతున్నారు.వారితో వచ్చిన తన స్నెహితులు కళ్ళ ఎదుట ఇలా జరగటం చూసి కన్నిళ్ళు అపుకోలేక పోయారు.ట్రాఫిక్ జాం అవ్వటం తో స్దానిక ట్రాఫిక్ పోలిసులు క్లియర్ చేసారు. మృతదెహాలను కెజిహెచ్ కి తరలించారు. నలగురు స్నెహితులది పెదవాల్తేరు నీలాపు వారి విదిగా తెలిపారు.