ఫోటోగ్రాఫర్ కృష్ణ పై దాడిని ఖండించిన రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి :
పీఎంపాలెం : వి న్యూస్ : ఫిబ్రవరి 22:
వైసీపీ ప్రభుత్వ సిద్దం కార్యక్రమం జర్నలిస్టు లపై దాడులకేనా? ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణ పై దాడి చేసి గాయపరచడాన్ని, ఈ ఉన్మాద చర్యను కండిస్తున్నాను రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి తెలిపారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అదినేత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, తన వైసీపీ రౌడీ మూకలు చేసిన ఈ ఉన్మాద చర్యపై వెంటనే ఫొటో గ్రాఫర్ కృష్ణ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను కృష్ణ పై దాడులు చేసిన వైసీపీ గుండాలను తక్షణమే అరెస్ట్ చేయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి జగన్ సభలోనే జరిగిన ఈ జర్నలిస్ట్ లపై దాడి అతినీచమైన చర్యగా కండి స్తున్నాను ఇప్పటివరకు వరకు జరిగిన అన్ని సర్వేలలో వైసీపీ పార్టీకి 22 సీట్లు వస్తాయని తేలింది జర్నలిస్ట్ లపై దాడిచేయించి న జగన్ వైసీపీ పార్టీకి వచ్చే ఆ 22 సీట్లు కూడా రావని ఈ పాశవిక దాడితో తేట తెల్లమవుతుంది! బై బై జగన్! రాష్ట్ర టీడీపీ బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆనందబాబు గొల్లంగి అన్నారు.