జర్నలిస్టులకు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ నాయకులు సీతంరాజు సుధాకర్ ఆర్థిక సాయం.
విశాఖ : వి న్యూస్ : ఫిబ్రవరి 25:
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ నాయకులు సీతంరాజు సుధాకర్ జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి స్టేట్ లెవెల్ జర్నలిస్ట్ యూనిటీ కప్పు 2024 ప్రారంభించనున్నారు అయితే విశాఖపట్నం నుంచి 14 మంది జర్నలిస్టులు ఈ టోర్నీకి సిద్ధమయ్యారు ఇందులో భాగంగా దక్షిణ నియోజకవర్గ నాయకులు సీతమ్మరాజు సుధాకర్ను కలవగా ఆయన అనంతపురం వెళుతున్న విశాఖపట్నం జర్నలిస్టు లను ప్రోత్సహిస్తూ ఆర్థిక సాయం అందజేశారు .ఈ సందర్భంగా కెప్టెన్ ఈశ్వర్ సీతమ్మరాజు సుధాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు, జర్నలిస్ట్ క్రీడాకారులు బంగారు రాజు, దాలి రాజు తదితరులు పాల్గొన్నారు.