తగరపువలస మహిళలతో ఆడుదాం ఆడపడుచులతో లో పాల్గొన్న నాగోతి నాగమణి.

తగరపువలస మహిళలతో ఆడుదాం ఆడపడుచులతో లో పాల్గొన్న నాగోతి నాగమణి.        

తగరపువలస : వి న్యూస్ : ఫిబ్రవరి 06:          


   భీమిలి నియోజకవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికలలో శాసనసభ్యులుగా పోటీకి సిద్దమైన స్వతంత్ర అభ్యర్థి నాగమణి సోమవారం ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా తగరపువలస రాజవీధి గాంధీ బొమ్మ వద్ద అడుదం అడపడుచులతో అనే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు ఇంట్లో పనులతో బిజీగా ఉండే మహిళలకు అడుదం అంటూ పిలుపునిచ్చి మహిళలకు ఆటవిడుపుగా ఆటల పోటీలు నిర్వహించామని అన్నారు, ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు చీరలు బహుమతిగా అందించారు భీమిలి స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి.