ఆనందపురం వంతెన వద్ద ద్విచక్ర వాహనం పై డివైడర్ కి డీకోట్టి ఒకరికి తలకు తీవ్రగాయాలు.

ఆనందపురం వంతెన వద్ద ద్విచక్ర వాహనం పై డివైడర్ కి డీకోట్టి ఒకరికి తలకు తీవ్రగాయాలు.             

ఆనందపురం : వి న్యూస్ : జనవరి 11: 

ఆనందపురంలో ఉదయం 10 గంటలకు ఆనందపురం బ్రిడ్జి రోడ్డు డివైడర్ వద్ద ఈశ్వరరావు సన్నాఫ్ సత్యమ్ 40 సంవత్సరాలు గంధవరం విలేజ్ పద్మనాభం మండలం అను వ్యక్తి రాత్రి విధులు నిర్వహించి ఇంటికి వెళ్తుండగా ఎడంపక్క ఆనందపురం కి సర్వీసు రోడ్డు లోకి వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్  ను దీకోట్టారని ఈయన ఏపీ 39 జి జెడ్ 67 27 స్ప్లెండర్ మోటార్ సైకిల్ పై వెళ్తూ డీకోట్టి పడిపోయిన ఘటనలో  తలకు తీవ్ర గాయాలు అవ్వగా 108 లో కేజీ ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనలో ట్రాఫిక్ ఎస్ఐ అప్పలరాజు ఆసుపత్రి కి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.