చిల్ల హరి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

చిల్ల హరి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

భీమునిపట్నం మండలం : వి న్యూస్ (జనవరి 14):-

భీమునిపట్నం మండలం తాళ్లవలస పంచాయతీలో గల ఎరుసుపేట గ్రామం వైకాపా పార్టీ 3వ వార్డు నెంబర్ ఎరుసు గోవిందరెడ్డి చేతుల మీదుగా సంక్రాంతి పండగ సందర్భముగా పేద మహిళలకు చీరలు పంచటం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా వైకాపా నాయకులు బోయి సత్యనారాయణ, ఎరుసు శ్రీనివాస్ రెడ్డి, ఎరుసు ప్రకాష్, బోయి దుర్గారెడ్డి, దుంప గురుమూర్తి రెడ్డి, బోయి అప్పల రెడ్డి పాల్గొన్నారు.