వాంబేకాలనీ రహదారిలో రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు

వాంబేకాలనీ రహదారిలో రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు.

వాంబేకాలనీ: వి న్యూస్ : జనవరి 14

మిదిలాపురి నుండి వాంబే కాలనీ రహదారిలో ద్విచక్ర వాహన దారుడు అదుపు తప్పి రోడ్డు పై పడ్డ ఘటనలో తీవ్ర గాయాలు, గాయాలు అయ్యిన వ్యక్తి వాంబే కాలనీ వాసి గా గుర్తుంచిన స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలింపు.