రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం అసోసియేషన్ మహిళ సెక్రటరీగా శకుంతల
ఆంధ్రప్రదేశ్: వి న్యూస్ : జనవరి 21:
ఆంధ్రప్రదేశ్ పదవీకాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘం 12 జనవరి 24న ఏర్పడింది. రాష్ట్ర కొత్తగా ఏర్పడిన పదవీకాల పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా కరణం కృష్ణ నియమితులయ్యారు, ప్రస్తుతం ఆయన విశాఖపట్నం పోక్సో కోర్టులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు.అసోసియేషన్ మహిళ సెక్రటరీగా నీలాపు శకుంతల నియమితులయ్యారు ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ఐదవ అదనపు జిల్లా కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురికి విశాఖపట్నం వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ జి ఎం రెడ్డి,జిల్లా న్యాయవాదుల , అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.