ఎండాడ జనసేన పార్టీ కార్యలయం లో సమీక్ష సమావేశాలు...
ఎండాడ : వి న్యూస్ : జనవరి 10:
ఎండాడ జనసేన పార్టీ కార్యలయం లో భీమిలి జనసేన పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ మాట్లాడుతూ భీమిలి జివిఎంసి 1 నుండి 8 మరియు 98 వార్డులలో వాటి అన్ని వార్డులలో వార్డు అధ్యక్షులని నియమించారు. ప్రతి రోజు రెండు నుండి మూడు వార్డుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి బూత్ కమీటిలు వార్డు కమిటీ ల కసరత్తు జరుగుతుంది. దిని ద్వారా రాబోయే ,,90 రోజుల్లో సంసిద్దం విధంగా బోలపేతోం చేస్తాం. పూర్తి స్దాయి కార్యకర్తలు 8 వేలు మందిఉన్నారు.ప్రతి కార్యకర్త కు ప్రాముఖ్యత ఇచ్చే విధంగా..వీర మహిళలను కలుపుకోని వెలతాం.వైసిపి ఇచ్చిన దొంగ జీఒలను 512 జీఒ లకు సంబందించిన మున్సిపల్ కార్మికులకు,అంగన్ వాడీ కార్యకర్తలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ,కూటమి సభ్యలతొ తరుపున బలంగా గెలుపు వచ్చేవిధంగా కృషి చెస్తమన్నారు.సంక్రాంతి రోజున ముగ్గుల పోటిలు నిర్వహిస్తామని తెలిపారు.