భీమిలి టిడిపి కార్యాలయంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు.

భీమిలి టిడిపి కార్యాలయంలో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు. 

భీమిలి: వి న్యూస్ : జనవరి 23: 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను భీమిలి టిడిపి కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

మంగళవారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు పుట్టినరోజు ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి యువనేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పేషెంట్లకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేసి పలు సేవా కార్యక్రమాలు చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది .

ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి నాలుగో వార్డ్ టిడిపి అధ్యక్షులు పాసి నర్సింగ రావు ఒకటో వార్డు టిడిపి అధ్యక్షులు తమ్మిన సూరిబాబు ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బొద్దాపు శ్రీనివాస విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ సరగడ అప్పారావు సెక్రటరీ సోడిపిల్లి నారాయణరావు రాష్ట్ర చేనేత సాధికార కమిటీ సభ్యులు వానపల్లి సత్య మత్స్యకార సాధికార కమిటీ సభ్యురాలు వాసుపల్లి పోలమ్మ రాష్ట్ర శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు అంగటి రాము నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఆనందపురం మండల ఎక్స ఎంపీపీ చెన్న నర్సింగరావు ఎంపీటీసీ బంటుపల్లి అప్పలస్వామి తాళవలస ఎంపిటిసి కోరాడ రమణ బుద్ధుల వెంకటేశ్వరరావు గజ్జి రాజు జీవీఎంసీ మూడో వార్డు నాయకులు గొల్లగాని నరేంద్ర కనకల అప్పలనాయుడు కొక్కిరి అప్పన్న కాసరాపు ఎల్లాజీ వియ్యపు పోతురాజు సుబ్బు గిడుతూరి శ్రీను ఒకటో వార్డు తెలుగు యువత అధ్యక్షులు గరే సదానంద నియోజకవర్గ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గుండు చిన్న బాబు వెంకటేష్ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.