గాజువాకలో వైసీపీకి భారీ షాక్...

గాజువాకలో  వైసీపీకి భారీ షాక్...

గాజువాక: వి న్యూస్ : జనవరి 21:

జనసేన పార్టీ లోకి ఇంచార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో చేరిన 70వ వార్డ్ లో 150 మంది వైసీపీ కార్యకర్తలు...గాజువాక సమాన్వయకర్త  ఊరుకుటి చందు వార్డు సభ్యులే వైసీపీ లో చేరిక....గాజువకలో  వైసీపీ ఇంచార్జిని మార్చడం వలనే పార్టీలో  మార్పు కు కారణం....నియోజకవర్గం లో మరింత మంది వైసీపీ నుంచి జనసేనకు లోకి వచ్చేందుకు   సిద్ధం.అంటున్న జనసైనికులు