ప్రభుత్వ చీకటి జీవాలను కాల్చి నిరసన తెలియజేసిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు.

భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భోగి సంబరాలు నిర్వహించి ప్రభుత్వ చీకటి జీవాలను కాల్చి నిరసన తెలియజేసిన భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు

భీమిలి: వి న్యూస్ : జనవరి 14:

భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా భోగి ఉత్సవాలు నిర్వహించి వైసిపి ప్రభుత్వం ఇచ్చినటువంటి చీకటి జీవాలను సైకో పాలనలో ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా చేసిన తీర్మాన ప్రజలను భోగిమంటలో వేసి ఈ సంవత్సరమైనా ప్రజలకు విముక్తి కలిగి సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ఈ భోగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భోగభాగ్యాలను అందించాలని తెలియజేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు. వారితోపాటు రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మండల పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు నియోజకవర్గ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు యరబాల అనిల్ ప్రసాద్ మూడో డివిజన్ జనరల్ సెక్రెటరీ గొలగాని నరేంద్ర రాష్ట్ర చెట్టు బలిజ సంగం అధ్యక్షులు అంగటి రాము చురకల రమణ మూడో డివిజన్ ఉపాధ్యక్షులు మారోజు సంజీవ్ కుమార్ తదితర నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.