రా ... కదలిరా.. బహిరంగ సభకు గజపతినగరం నియోజకవర్గ నుండి ప్రారంభమైన వాహనాలను జండా ఊపి ప్రారంభించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు
గజపతినగరం : వి న్యూస్ : జనవరి 10:
బొబ్బిలిలో జరుగు రా కదలిరా బహిరంగ సభ కు గజపతినగరం నియోజకవర్గ నుండి వెళ్లేందుకు ప్రారంభమైన ఆటోలను జండా ఊపి ప్రారంభించిన గజపతినగరం నియోజకవర్గ రా కదలిరా సభ ఇన్చార్జ్ మరియు భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మొల్లి లక్ష్మణరావు, భీమిలి నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను, నియోజకవర్గం వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గుండు చిన్నబాబు గజపతినగరం నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.