భీమిలి నేరెళ్లవలసలో ఒక 23ఏళ్ళ యువకుడు ఉరి వేసుకుని మృతి

భీమిలి నేరెళ్లవలసలో ఒక 23ఏళ్ళ యువకుడు ఉరి వేసుకుని మృతి.

నేరెళ్లవలస: వి న్యూస్ : జనవరి 19:

నేరెళ్లవలస గ్రామంలో నివసిస్తున్న వూళ్ల కార్తిక్ వయసు 23, తండ్రి వూళ్ల వెంకటరావు ఇచ్చిన పిర్యాదు మేరకు వాన్ డ్రైవింగ్ చేస్తూ ప్రస్తుతం కాలీగా ఉండి జులాయిగా ఉండే కార్తీక్ ని మందలించడంతో మనస్థాపంతో ఫ్యాన్ కి ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి నూతన ఎస్ఐ జి పైడిరాజు దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి పోలీసులు తెలిపారు.