ఇకో వైజాగ్ స్వచ్ఛ ప్రమాణ్ పోగ్రామ్ లో పాల్గొన్న కార్పొరేటర్ ముమ్మన

ఇకో వైజాగ్ స్వచ్ఛ ప్రమాణ్ పోగ్రామ్ లో పాల్గొన్న కార్పొరేటర్ ముమ్మన

పెందుర్తి,వి న్యూస్ ప్రతినిధి :డిసెంబర్ 22:

జీవీఎంసీ 95వ వార్డు పాపయ్యరాజుపాలెం ఉన్న మండల ప్రాథమిక పాఠశాలలో ఇకో వైజాగ్ స్వచ్ఛ ప్రమాణ్ ప్రోగ్రాములో స్థానిక జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని,స్వచ్ఛత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమంలో జీవీఎంసీ శానిటేషన్ సిబ్బంది,సచివాలయం సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు,మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోమాల నూకరాజు,పేరూరి ప్రకాశం,తదితరులు పాల్గొన్నారు