బిగ్ బ్రేకింగ్ విశాఖ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు.

బిగ్ బ్రేకింగ్  విశాఖ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు.

వాంబే కాలనీ : వి న్యూస్ :  డిసెంబర్22: 

మధురవాడ వాంబే కాలనీలో  వయసు 40 అనే వ్యక్తికి జ్వరం రావటం తో  వాంబేకాలనీలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్లగా వైద్యులు రాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వగా కేజిహెచ్ ఆసుపత్రికి సిఫారసు చేసారు. కేజిహెచ్ ఆసుపత్రిలో  టెస్టులు నిర్వహించారు. ఆర్టీపిసిఆర్ టెస్టులో కరోనా లక్షణాలు బయట పడ్డాయాని తెలిపారు. దీంతో కరోనా ధ్రువీకరణకు ఆ వివరాలను ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. అయితే వైద్యులు అప్రమత్తం అయ్యి ప్రజలు ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటించాలని, విధిగా మాస్క్, శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. కరోనా కొరకు కేజిహెచ్ ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.