7వవార్డు నగరంపలెం శ్రీ వేంకటేశ్వర విద్యా పీఠ్ పాటశాలలో గీత జయంతి పుస్తక ఆవిష్కరణ.

7వవార్డు నగరంపాలెం శ్రీ వేంకటేశ్వర విద్యా పీఠ్ పాటశాలలో గీత జయంతి పుస్తక ఆవిష్కరణ.

నగరంపాలెం: వి న్యూస్ : డిసెంబర్ 24

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాక్షలు తెలియజేస్తు 7వవార్డు నగరం పాలెం శ్రీ వేంకటేశ్వర విద్యా పీఠ్  పాఠశాలలో గీత జయంతి సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభాకాక్షలు తెలియజేస్తూ భగవత్ గీత అందరికీ అర్దం అయ్యేవిధంగా వై వేంకటేశ్వర రావు వాడుక భాషలో రచనలు ముద్రించిన పుస్తకంను టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు చేతుల మీద ఆవిష్కరణ చేయించి విద్యార్థులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు,  నాగోతి సూర్య ప్రకాష్  మరియు వై వెంకటేశ్వరరావు,  కుమార్  తదితరులు పాల్గొన్నారు.