7వవార్డు జనసేన అధ్యక్షునిగా నరసింహ నాయుడు నియామకం పలువురు హర్షం వ్యక్తం.
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 24:
జీవీఎంసీ 7వవార్డ్ జనసేన పార్టీ అధ్యక్షుడుగా నాగోతి నరసింహ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నరసింహ నాయుడు మాట్లాడుతూ జనసేన 7వ వార్డు అధ్యక్షుడిగా బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పంచకర్ల సందీప్లకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని పెంచుతు,రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి తన వంతు కృషి చేయడం తో పాటు వార్డు లో పార్టీ బలోపేతం కు కృషి చేస్తాను తెలిపారు. నాయుడు 7వ వార్డు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.