మంత్రివర్యులు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా నారాయణ స్వామికి ఘన స్వాగతం

మంత్రివర్యులు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా నారాయణ స్వామికి ఘన స్వాగతం.

విశాఖపట్నం : వి న్యూస్ : సెప్టెంబర్ 25:

సోమవారం విశాఖపట్నం విచ్చేసిన మంత్రివర్యులు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా నారాయణ స్వామిని విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలికిన జి దేవానంద్(ఎస్ సి మోర్చ అధ్యక్షులు),బాల రాజేశ్వరరావు (బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోటోకాల్ కన్వీనర్) కే చక్రవర్తి (రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) కోడూరు సంజీవ రావు(జిల్లా అధ్యక్షులు) మరియు తదితరులు కలిసి స్వాగతం పలికారు.