కొమ్మాది వైస్సార్ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని సందర్శించిన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్

 కొమ్మాది వైస్సార్ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని సందర్శించిన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్.

కొమ్మాది: వి న్యూస్ : సెప్టెంబర్ 24: 

కొమ్మాది వైస్సార్ కాలనీలో ఏర్పాటు చేసిన గణపతి మండపాన్ని సందర్శించి వినాయకుని ఆశీస్సులు పొంది వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుని పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులును అభినదించారు. ఈ మండపం లో పూజారిగా వినాయకునికి పూజలు చేస్తున్న శ్రీకాంత్ ని దుషాలువ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో 5వవార్డ్ మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, పిళ్ళా సూరిబాబు, అనిష్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.