ఆకుల శివ ఆధ్వర్యంలో జనసేన క్రియాషీలా కిట్లు పంపిణీ

ఆకుల శివ ఆధ్వర్యంలో జనసేన క్రియాషీలా కిట్లు పంపిణీ.

మధురవాడ : వి న్యూస్ : సెప్టెంబర్ 24: 

భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ సందీప్ పంచకర్ల నాయకత్వంలో జనసేనపార్టీని బలపరచడంలో భాగంగామల్లయ్యపాలెంలో ఆకుల శివ ఆధ్వర్యంలో ఆదివారం క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణి కార్యక్రమం నిర్వహించారు..ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ సభ్యత్వం చేయించుకున్నవారికి అండగా జనసేన ఉంటుందని ఏదైనా ఇబ్బంది జరిగితే సంబంధిత వాలంటీర్స్ కి తెలియజేయాలనీ అలానే సభ్యులు పార్టీతో అనుసంధానంగా ఉంటూ కార్యక్రమాలలో పాల్గొవాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు ఒమ్మి శ్రీదేవి యాదవ్, నాయకులు ప్రసాద్ కుబిరెడ్డి,, నాయకులు ఆకుల శివ, మరియు జనసైనికులు పాల్గొన్నారు.