బ్రేకింగ్ న్యూస్: మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డ మహిళ.

బ్రేకింగ్ న్యూస్ : మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డ మహిళ.

మధురవాడ: వి న్యూస్:  జులై 22:

బ్రేకింగ్ న్యూస్ మధురవాడ జంక్షన్ లో  చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎదురుగా జాతీయ రహదారి పై దాటుతుండగా మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తున్న షర్మిల వయస్సు 20 తండ్రి సింహాచలం మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన మహిళను తక్షణమే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దగ్గరలో ఉన్న గాయత్రి హాస్పిటల్ కి తరలించారు.