సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించిన్న : కోరాడ రాజబాబు
భీమిలి వి న్యూస్ జులై 19
మండలంలో జరుగు పలు వైసిపి ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై సమాచారాన్ని బయట పెట్టడానికి సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో దరఖాస్తు చేసిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ రాజబాబు
భీమిలి నియోజకవర్గం పరిధి ఆనందపురం మండలం లో జరుగుతున్న వైసీపీ అరాచకాన్ని వెలికి తీయడానికి వారు చేసిన అభివృద్ధి ఎంతవరకు కార్యరూపం దాల్చిందో లేక పేపర్లకే పరిమితం అయ్యిందో సమాచారం అధికారికంగా తీసుకొని పేపర్లో ఉన్న దానికి ప్రత్యక్షంగా చేసిన దానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేయడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (సమాచార హక్కు చట్టం) క్రింద పలు ప్రభుత్వ కార్యాలయాల్లో భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన బుధవారం దరఖాస్తు చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వారితోపాటు విశాఖ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ , రాష్ట్ర చెట్టు బలిజ కమిటీ అధ్యక్షులు అంగటి రాము భీమిలి నియోజకవర్గం వాణిద్య విభాగ అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు ఉపాధ్యక్షులు కొటియాడ రెడ్డి బాబు ప్రధాన కార్యదర్శి గుండు చిన్న బాబు ఆనందపురం టు ఎంపీటీసీ బంటుపిల్లి అప్పల స్వామి గారు సీనియర్ నాయకులు మరుపిల్లి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ శ్రీను టిఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రెటరీ కోరాడ వైకుంఠం తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మరుపిల్లి సాయి జ్ఞానేశ్వర్ ముత్యాలు తదితర మండల నాయకులు పాల్గొనడం జరిగింది.