ప్రకాశం బ్యారేజ్ కు వచ్చి చేరుతున్న వరద
అమరావతి: సీతానగరం:
ప్రకాశం బ్యారేజ్ కు వచ్చి చేరుతున్న వరద
ఇన్ ఫ్లో : 17 వేల 377 క్యూసెక్కులు
కాల్వలకు : 5వేల416 క్యూసెక్కులు
14 గేట్లు అడుగు మేర ఎత్తిన అధికారులు
సముద్రంలో కి : 10వేల290 క్యూసెక్కుల నీరు విడుదల..