బి ఎల్ ఓ వాలంటీర్తో కలిసి ఓటర్ సర్వే నిర్వహించవచ్చా?

బి ఎల్ ఓ వాలంటీర్తో కలిసి ఓటర్ సర్వే నిర్వహించవచ్చా?

బి ఎల్ ఓ తో కలిసి ఓటర్ సర్వే లో వాలంటీర్ పాల్గొంటే ఎవరిది నిర్లక్ష్యం?                     

ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేకాతరు చేసిన వాలంటీర్ల పై చర్యలు ఉండవా?  

మధురవాడ : వి న్యూస్ : జూలై 22

మధురవాడ జోన్2 పరిధి  7వవార్డ్ లో బి ఎల్ ఓ అధికారులు నిర్వహించిన ఓటర్ సర్వే లో వాలంటీర్ తల్లి బూత్ కన్వీనర్ ఆమె తరపున వాలంటీర్ సర్వే లో పాల్గొనటం ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్కచేయకుండా వాలంటీర్ గా ఉంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బి ఎల్ ఓ అధికారులు నిర్వహిస్తున్న ఓటర్ సర్వే లో పాల్గొనటం తో అధికార పార్టీ తరపున పాల్గొనటంతో బి ఎల్ ఓ కూడా ఏమి చెయ్యలేక ప్రజలు కూడా ఎవరు అడగలేక పోయాము అంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను లెక్క చెయ్యకుండా సర్వే లో పాల్గొన్న వాలంటీర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.