ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య భర్త ఆత్మహత్య

 ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్య భర్త ఆత్మహత్య

కొమ్మది వి న్యూస్ జులై 19


జీవీఎంసీ 5వ వార్డ్ పరిధి మధురవాడ శివశక్తినగర్ రోడ్డు లో బుధవారం ఘోర విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఎంవికే ప్రసాద్(54),రాజరాజేశ్వరీ (50) భార్య భర్త ఆత్మహత్య చేసుకున్నారు.స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్న పీ.ఎం.పాలెం పోలీసులు.