పియం పాలెం పోలీసుల సుడిగాలి పర్యటన
అనుమానిత ప్రదేశాలు లో ప్రత్యేక నిఘా పెట్టిన పీఎం పాలెం పోలీసులు.
మధురవాడ : వి న్యూస్ :జూలై 11:
పీఎం పాలెం నార్త్ లా అండ్ ఆర్డర్ సిఐ వై రామకృష్ణ నేత్రుత్వంలో ఎస్సై వెంకట్రావు మరియు వారి సిబ్బంది జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ వాంబే కాలనీలో శుక్రవారం అనుమానిత ప్రదేశాలులో గంజాయి మొదలగు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వ్యక్తుల గురుంచి కవాతు నిర్వహించారు.అదే విధంగా ఇందులో ముఖ్యంగా మైనర్ యువతకు ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన సదస్సు కల్పించారు.ఈ పర్యటన లో రికార్డులు లేని 12 వాహనాలను సీజ్ చేశారు.