7వ వార్డు273 పోలింగ్ బూత్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం.
మధురవాడ: వి న్యూస్: జులై 22:
7.వ వార్డులో 273. పోలింగ్ బూత్ యూనిట్ ఇన్చార్జ్ పోతిన సోంపాత్రుడు యూనిట్ లో ఒటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా 7.వ వార్డు కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిళ్లా వెంకట్రావు, వార్డు సెక్రటరీ కానూరి అచ్యుతరావు, యువత అధ్యక్షులు మామిడి దుర్గారావు, యూనిట్ ఇన్చార్జి పిల్ల రాము, బీసీ సెల్ అధ్యక్షులు పోతిన బుజ్జి, కన్వీనర్ మండా రమేష్, భాస్కరరావు, వెంకటేష్,తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.