గ్రూప్ 1 మెయిన్స్ సత్తా సాటిన గిరి పుత్రికలు

గ్రూప్ 1 మెయిన్స్ సత్తా సాటిన గిరి పుత్రికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా వి న్యూస్ న్యూస్ జూలై 19

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ 1మొయిన్స్లో ముగ్గురు గిరిజన పుత్రికలు మరోసారి సత్తా చాటారు. గ్రూప్ 1మొయిన్స్కు 12 మంది అర్హత సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవిషయం విధితమే. వారిలో ముగ్గురు ఇటీవల జరిగిన మెయిన్స్లో ప్రతిభకనబరిచి ఇంటర్వూకు ఎంపికయ్యారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో 21 వ సెంచరీ శిక్షణా సంస్థ ద్వారా వేపగుంట వైటీసీలో సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు తర్ఫీదుఅందించారు.

వీరిలో చిట్టిపులి జీవన, నవ్యసాయి గౌరి, వెంకట సత్య కీర్తిమెయిన్స్లో ప్రతిభ కనబరిచి ఇంటర్వూకు ఎంపికయ్యారు. ఇంటర్వూకుఎంపికైన విద్యార్థులకు ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్, 21వ సెంచరీ సాఫ్ట్వేర్సొ ల్యూషన్స్ అధినేత ధరణి బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేసారు.