అమిత్ షా సభకు ఆనoనందపురం నుండి భారీగా తరలివెళ్లిన బీజేపీ నాయకులు కార్యకర్తలు

అమిత్ షా సభకు ఆనoనందపురం నుండి భారీగా తరలివెళ్లిన బీజేపీ నాయకులు కార్యకర్తలు 

అనందపురం: వి న్యూస్ : జూన్ 11: 

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ అనందపురం మండలంలో ఆదివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమీషా పర్యటన మరియు బహిరంగ సభ సందర్భంగా బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాద రావు పట్నాయక్, బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు,బిజేపి మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో అమిత్షా బహిరంగ సభకు ఆనందపురం మండలం లో వెల్లంకి, పెద్దిపాలెం,వేములవలస,ఆనందపురం,నగర పాలెం,రేగానిగుడెం, శిర్లపాలెం,గ్రామాల నుండి బస్సుల అటోలతో 1000 మంది పైగా బిజేపి నాయకులు,శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ స్థాయి నాయకులు బిజేపి కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:- బిజేపి మండల నాయకులు:- పి.చిన్నారావు,ఇంటి సత్య రాజ్,మాన పురం రమేష్, నిమ్మ కాయల అప్పల రాజు,నిమ్మ కాయల యల్ల రావు,ఉప్పాడ శివ తదితరులు పాల్గొన్నారు.