అభిమానులు మధ్య ఘనంగా భీమిలి శాసనసభ్యులు జన్మదిన వేడుకలు
మధురవాడ వి న్యూస్ జూన్ 12
మాజీమంత్రి భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మదిన సందర్బంగా మధురవాడ 7వ వార్డ్ వాంబే కొలనిలో పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకులు పార్టీ శ్రేణులు, అభిమానులు మధ్య ఘనంగా జరిగయి.అనంతరం అవంతి శ్రీనివాసరావు కి ప్రభుత్వ అధికారులు, నాయకులు, అభిమానులు,పూలు మాలు , పుష్ప గుచ్చాలు, మిటాయిల తో శుభాఅభినందులు తెలియజేశారు. భారి కేక్ కటింగ్ చేసి అభిమానులు ఆనంద వేడుకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు.
మెడికల్ క్యాంపు ని సందర్శించి ప్రజలకు అవసరం అయ్యే అన్ని వైద్య సేవలు అడిషనల్ డీఎంహెచ్వో ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షిస్తారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ రావు ప్రజలకు తెలియపరచడం జరిగింది.ఈ కార్యక్రమలో జీవీఎంసీ జోన్ టు జోనల్ కమిషనర్ కె.కనక మహాలక్మి,, అడిషనల్ డిఎంహెచ్,ప్రభుత్వ పిహెచ్ సి వైద్యులు మరియు పార్టీ ముఖ్య నాయుకులు మాజీ కార్పోరేటర్ పోతిన హనుమంతరావు,6వ వార్డ్ అధ్యక్షుడు బొట్ట. అప్పలరాజు,వైసీపీ సీనియర్ నాయకులు వాండ్రసి. రవికుమార్, కుడితి. రామారావు, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్ల సుజాత సత్యనారాయణ,చేకూరి. రజిని, సింహాచలం దేవస్థానం కమిటీ సభ్యులు ముర్ధంతి .రాజేశ్వరి నగరాల కార్పొరేషన్ కమిటీ సభ్యులు లోహిత్,సంజీవ్, మరియు వాంబే కొలని నాయకులు ఎల్లాజీ ,వాసు, వెంకటేష్, వి రామిరెడ్డి తదితరాలు పాల్గొన్నారు.