ఏపీలో కొండెక్కిన చికెన్ ధరలు

ఏపీలో కొండెక్కిన చికెన్ ధరలు..

ఆంధ్రప్రదేశ్: వి న్యూస్ : జూన్ 12 


*కిలో చికెన్‌ రూ.350కి చేరిక..* ఎండ వేడిమికి కోళ్లు చనిపోవడంతో పెరిగిన ధరలు.. *ఏడాది కిందట కిలో రూ. 300 పలికిన ధరే అత్యధికంగా చెబుతునా వ్యాపారులు*