భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

భీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

భీమిలి: వి న్యూస్ : జూన్ 14 

భీమిలి రహదారిలో డివైడర్ డీకొని మృతి చెందిన వాడపల్లి సుధీర్ వర్మ వయస్సు 26 సంవత్సరాలు ఇంటర్ చదివి యానాం లో రిగ్గింగ్ ఆపరేటర్ హెల్పర్ గా పని చేస్తూ గణేష్ నగర్ చిన్నముషిడివాడలో నివాసం. వృత్తి రీత్యా యానాం లో ఉంటూ బుధవారం యానాం నుండి భీమిలి వచ్చి స్నేహితుని ద్విచక్ర వాహనం ఏపీ 39 జీపీ 9390 తీసుకుని చెల్లి గర్భవతిని చూసేందుకు వెళ్తుండగా భీమిలి యూ టర్న్ చేస్తుండగా ప్రమాదవసాత్తు డివైడర్ ను డీకోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.ఈ ఘటన పై మృతిని బంధువులు అల్లూరి అప్పలరాజు వయస్సు 76 ఇచ్చిన పిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి భరత్ కుమార్ ఎస్ ఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.