భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి.
భీమిలి: వి న్యూస్ :మే 07
గిరిజనులపై బ్రిటిష్ వారి దుశ్చర్యలను ఖండిస్తూ తన సాయుధపోరాటంతో బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన విప్లవ వీరుడు 27 సం.ల వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి సీతారామరాజు పుణ్యతిథి సందర్భంగా వారి జన్మస్థలం పండ్రంగి గ్రామం వద్ద నివాళులు అర్పించినా భీమిలి జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.