కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు

కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు

పెందుర్తి: వి న్యూస్ : మే 4: 


విశాఖ : కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పెందుర్తి పోలీసులు. 

🎯కిడ్నీ శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుడు రాజశేఖర్ పెరుమాళ్ళ, మధ్యవర్తి వెంకటేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.