నర్సీపట్నం యువకుడు సముద్రంలో గల్లంతు

నర్సీపట్నం యువకుడు సముద్రంలో గల్లంతు..

నర్సీపట్నం: వి న్యూస్ : మే 2

ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరం లో ఓ యువకుడు గల్లంతు...

నర్సీపట్నం మండలం గురంద్రాలపాలెం కు చెందిన జగదీష్ 18 గా గుర్తించారు.

స్నేహితుడి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు ఏడుగురు యువకులు సముద్ర తీరానికి వెళ్లారు. 

వారిలో 4 గురు సముద్ర లోకి దిగి స్నానాలు చేస్తుండగా జగదీష్ తీరంలో మునిగి పోయినట్లు సమాచారం. 

తీరం వద్దకు చేరుకున్న జగదీష్ తల్లిదండ్రులు, బంధువులు . కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్. రాయవరం పోలీసులు.....