పదో తరగతి ఫలితాలపై అధికారుల ప్రకటన

పదో తరగతి ఫలితాలపై అధికారుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్: వి న్యూస్ :మే 05


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఈరోజు, రేపు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై SSC బోర్డు అధికారులు స్పందించారు. రిజల్ట్స్ పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. విడుదల తేదీని తాము అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సూచించారు. కాగా టెన్త్ రిజల్ట్స్ ఈనెల 5 లేదా 7న వస్తాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.